Thursday, 26 November 2026

Featured News

నొప్పితో ఎయిమ్స్‌లో చేరిన రాజ్‌నాథ్‌

నొప్పితో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(73) గురువారం ఉదయం దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయన్ను పర్యవేక్షణలో ఉంచామని, పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి మీడియా విభాగం ఇన్‌ఛార్జి డాక్టర్‌ రిమా దాదా వెల్లడించారు.

బద్రీనాథ్ హైవే మూసివేత..

న్యూఢిల్లీ: బద్రీనాథ్ హైవే ను అధికారులు మూసివేశారు . దీంతో మార్గమధ్యంలో 3వేల మంది యాత్రికులు  చిక్కుకుపోయారు. బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజులపాటు పోలీసులు మూసివేశారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జోషి మఠ్ వద్ద…

మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు

రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ పై కేసు నమోదు ఏ3గా జగన్ పేరును పేర్కొన్న పోలీసులు ఏ1గా సునీల్, ఏ2గా సీతారామాంజనేయులు మాజీ సీఎం జగన్ పై కేసు నమోదయింది. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టిన…

డాక్టర్లు సూచిస్తే వైద్య పరీక్షలకు సిద్ధమేనన్న జో బైడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో తిరిగి నిలిచిన దేశాధ్యక్షుడు జో బైడెన్ ను తప్పుకోవాలని ఓవైపు సొంత పార్టీ అయిన డెమోక్రాట్ల నుంచి ఒత్తిడి వస్తున్నా ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. 81 ఏళ్ల వయసులో తన మానసిక…

సికింద్రాబాద్ నుంచి తొలి వందేభారత్ స్లీపర్, రూట్ ఇదే!

సికింద్రాబాద్ నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు ముంబైకి నడపాలని ప్రతిపాదనల్ని పంపించారు వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్నాయి.. వచ్చే నెలలో ఈ రైళ్లను ప్రారంభించాలని రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ప్రధాన నగరాల మధ్య విడతలవారీ ఈ…

తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

రాష్ట్రంలో చురుకుగా మారిన నైరుతి రుతుపవనాలు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ   మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల…

సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎంకు ఊరట

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం.. ఆయనకు బెయిల్ మంజూరు…

ఎంపీటీసీ భారతమ్మ గోపాల్ కు ఘనంగా సన్మానం

వలిగొండ జూలై 06 ( జనం సాక్షి) : మండల పరిధిలోని టేకుల సోమారం గ్రామ ఎంపీటీసీ చేగూరి భారతమ్మ గోపాల్ లా పదవి విరమణ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వీడ్కోలు సమావేశం…

రాహుల్‌ క్షమాపణ చెప్పాలి

` అమిత్‌షా డిమాండ్‌ ` కొత్త చట్టాలతో బాధితులకు రక్షణ ` విపక్షాలది అనవసర రాద్ధాంతమని వ్యాఖ్య దిల్లీ(జనంసాక్షి): కొత్త నేర, న్యాయ చట్టాలతో త్వరగా న్యాయం జరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పునరుద్ఘాటించారు. ఆదివారం అర్ధరాత్రి…

త్వరలో మంత్రి వర్గ విస్తరణ

` గవర్నర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటి ` కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌తో సీఎం సమావేశం ` పలు అంశాలు చర్చ హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్ర కేబినెట్‌ ను విస్తరించొచ్చు నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, గవర్నర్‌ సి.పి.రాధాకృష్ణన్‌ సోమవారం కలుసుకున్నారు.…