Thursday, 26 November 2026

Featured News

కాంగ్రెస్‌ పాలనలో సంతోషంగా రాష్ట్ర రైతులు

` ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు కోరుకుంటున్నా ` ఇరు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకున్నా.. ` కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న సీఎం రేవంత్‌ ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నా:…

అధికారం ఇవ్వండి.. అగ్నిపథ్‌ రద్దు చేస్తాం

ఇది సైన్యం పథకం కాదు.. మోడీ పథకం జవాన్లు (అగ్నివీర్లు) రోజువారీ కూలీలు కాదు..! దేశ రక్షణను భాజపా ప్రమాదంలోకి నెట్టింది హర్యాన ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు రైతుల సమస్యలపై ప్రధాని మోడీ వైఖరిపై ఆగ్రహం…

ఎండల నుంచి ఉపశమనం

` రాష్ట్రవ్యాప్తంగా చల్లబడ్డ వాతావరణం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడిరది. భారీ ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగింది. గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అయితే మరో…

ఏసీపీ నివాసంలో నోట్ల గుట్టలు

` ఆదాయానికి మించి ఆస్తులు ` సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు సోదాలు హైదరాబాద్‌(జనంసాక్షి):ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇళ్లలో అనిశా అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 12 గంటలుగా ఎనిమిది చోట్ల ఏసీబీ అధికారులు…

భారత భద్రత ప్రయోజనాలను కట్టుబడి ఉన్నాం ` శ్రీలంక

కొలంబో(జనంసాక్షి):భారత భద్రతకు ముప్పు తలపెట్టే చర్యలను తాము అనుమతించబోమని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ అన్నారు. పొరుగు దేశంగా అది తమ బాధ్యత అని స్పష్టం చేశారు. భారత భద్రత ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.…

దొడ్డు వడ్లకూ బోనస్‌ ప్రకటించాలి

` ఎమ్మెల్యే హరీశ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో వరికి చెల్లించే బోనస్‌ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. సన్నం వడ్లకు మాత్రమే బోనస్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడంతో విపక్షాలు దీనిపై విమర్శలకు పదను పెట్టాయి. ఇదే అంశంపై విపక్ష…

కవితపై ఈడీ ఛార్జిషీటు

` తీర్పువాయిదా న్యూఢల్లీి(జనంసాక్షి):ఢల్లీి మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటుపై మంగళవారం విచారణ ముగిసింది. ఈడీ దాఖలు చేసిన ఏడవ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌పై ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. 8…

యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్‌ వీసీలు

` పది యూనివర్సీటీల బాధ్యతలను ఐఏఎస్‌లకు అప్పగింత ` ఉస్మానియాకు దాన కిశోర్‌..జెఎన్టీయూకు బుర్రా వెంకటేశం ` తెలుగు వర్సిటీ విసిగా శైలజారామయ్యర్‌ల నియామకం హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలోని యూనివర్సిటీల వైస్‌ ఛాన్స్‌లర్ల పదవీకాలం ముగియడంతో ఇన్‌ఛార్జ్‌ విసిలను నియమిస్తూ ప్రభుత్వం…

ఎక్సైజ్‌ శాఖ ప్రక్షాళన

` ఎన్నికల కోడ్‌ ముగిసాక ప్రక్రియ మొదలు ` కొత్త బ్రాండ్లు తీసుకొచ్చే ఆలోచన లేదు ` బీఆర్‌ఎస్‌ పనీపాటలేని ఆరోపణలు చేస్తోంది ` మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామనేది దుష్పచ్రారమే…

కూటమిదే అధికారం

` కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు పక్కా: ఖర్గే న్యూఢల్లీి(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా ఐదు విడతల పోలింగ్‌ ముగిసే నాటికి విపక్ష కూటమి బలంగా పుంజుకొందని కాంగ్రెస్‌ అధినేత మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం,…