Thursday, 26 November 2026

Featured News

చలికి గజగజ వణుకుతున్న ఆంధ్రప్రదేశ్‌  

అమరావతి, డిసెంబర్‌ 20 జనంసాక్షి) రాష్ట్రవ్యాప్తంగా చలి పెరుగుతోంది. అన్ని జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు గజగజ వణుకుతున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబర్‌ నెలలో ఉత్తరాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.…

తెంలగాణలో నూతన సంవత్సర వేడుకులకు నిబంధనలు  

హైదరాబాద్‌, డిసెంబర్‌ 20 జనంసాక్షి) : మరో పది రోజుల్లో కొత్త ఏడాది పలుకరించబోతుంది. సం బరాలకు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు సిద్ధమయ్యాయి. యువతీయువకులను ఆకట్టుకునేం దుకు సరికొత్త థీమ్స్‌తో సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. గ్రేటర్‌ పరిధిలో…

రేపు కలెక్టర్లతో కీలక అంశాలపై సమావేశం కానున్నా ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా కలెక్టర్లతో ఆయన మొదటి సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై లోతుగా చర్చించనున్నారు. గురువారం సచివాలయం ఏడో అంతస్తు పశ్చిమ…

నిరుద్యోగాన్ని  పట్టించుకోని మోడీ సర్కార్‌

తిరోగమన విధానాలతో పరిశ్రమల మూత కార్పోరేట్లకు దోచిపెట్టడంతో బ్యాంకులపై భారం న్యూఢల్లీి,డిసెంబర్‌20 (జనంసాక్షి): అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మభ్య పెట్టిన మోడీ ఆ ఊసే ఎత్తడం లేదు. పదేళ్లు కావస్తోంది. మరోమారు తమదే…

ఆర్థిక విధానాలను సవిూక్షించుకోవాలి

ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు రావాలి కూడు,గూడు, గుడ్డ అందేలా చూడాలి న్యూఢల్లీి,డిసెంబర్‌20 (జనంసాక్షి): మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ప్రజల నడ్డి విరిచేలా చేస్తున్నాయి. అయినా కిందిస్థాయిలో ఏం జరుగుతందో తెలుసుకోలేక పోతున్నారు. ప్రజల జీవన స్థితిగతులను…

ఐఏఎస్‌ల బదిలీ

` జలమండలి ఎండీగా సుదర్శన్‌రెడ్డి ` 11 మంది అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు…

భళా.. ఆకాశ్‌

` ఏకకాలంలో 4 లక్ష్యాలను ఢీ కొట్టిన ఆధునాతన క్షిపణి వ్యవస్థ ` డీఆర్‌డీవో అద్భుత విజయం దిల్లీ(జనంసాక్షి):రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించిన ఆకాశ్‌ క్షిపణి వ్యవస్థ సరికొత్త అంచనాలను అందుకుంది. ఒకే ఫైరింగ్‌ యూనిట్‌…

వైభవంగా సమ్మక్క జాతర

` ఫిబ్రవరి 21నుంచి నుంచి ప్రారంభం: మంత్రి సీతక్క ` జాతర నిర్వహణకు రూ.75కోట్లు విడుదల హైదరాబాద్‌(జనంసాక్షి):మేడారం జాతర 2024 ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని మంత్రి సీతక్క (ధనసరి అనసూయ) ప్రకటించారు. ఆదివారం నాడు సీతక్క…

రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేద్దాం

` ఆర్థిక వనరులను సమీకరిద్దాం ` తక్షణ కర్తవ్యాలపై ఆర్‌బీఐ  మాజీ గవర్నర్‌ రఘురామరాజన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ కలుసుకున్నారు. ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్‌ లోని…

మైనర్‌ బాలికపై అత్యాచారం..

భాజపా ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష సోన్‌భద్ర(జనంసాక్షి): మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా ఎమ్మెల్యేకు ప్రజాప్రతినిధుల న్యాయస్థానం 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.దీంతో ఆయనపై అనర్హత వేటు పడిరది. ప్రజాప్రతినిధుల…