Saturday, 28 November 2026

Featured News

జమిలి ఎన్నికలపై మీరేంచెప్తారు? ` భారాస  వైఖరిని అడిగిన రేవంత్‌

హైదరాబాద్‌(జనంసాక్షి):జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. జమిలి ఎన్నికలకు తాము పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు.హైదరాబాద్‌ గాంధీభవన్‌లో రేవంత్‌ మాట్లాడారు. రాష్ట్రాల హక్కులను హరించడానికే భాజపా జమిలి ఎన్నికల ప్రస్థావన తెస్తోందని…

తెలంగాణకు అతిభారీ వర్షాలు

` మరో మూడురోజులు రాష్ట్రంలో వానలు.. పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో రాగల మూడురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం నుంచి సోమవారం వరకు…

రాష్ట్రంలో రాగల మూడురోజులు భారీ వానలు..

రాగల మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. పలుజిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే…

కొల్లూరులో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్య‌క్ర‌మం

మంత్రి హ‌రీశ్‌రావు సంగారెడ్డి : రాష్ట్రంలోని కొంత మంది నాయ‌కులు డ‌బుల్ ఇంజిన్ అని మాట్లాడుతున్నారు.. అస‌లు డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ రాష్ట్రాల్లో ఇలాంటి డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయా? అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు సూటిగా…

మహిళ రైతులకు ఐదు రోజుల వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమం

పి.వి.నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు ఆధ్వర్యంలో భారతీయ వ్యవసాయ పరిశోదన మండలి వారి ఆర్థిక సౌజన్యంతో షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కింద మహిళ రైతులకు ఐదు రోజుల వృత్తి నైపుణ్య శిక్షణ…

బెజవాడ కనకదుర్గమ్మ దర్శించుకోన్న తెలంగాణ గవర్నర్‌ తమిళసై

విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నర్‌ తమిళసై అన్నారు. విజయవాడ కనక దుర్గమ్మను ఆమె ఇవాళ దర్శించుకున్నారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్‌ నుంచి.. తొలుత ఇండిగో విమానంలో గన్నవరం…

రాజస్థాన్‌లో దారుణ ఘటన

భార్యను నగ్నంగా ఊరేగించిన భర్త ముగ్గిరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జైపూర్‌,సెప్టెంబర్‌2 జనం సాక్షి     రాజస్థాన్‌లో ఘాతుకం జరిగింది. సొంత భర్తే భార్యను నగగ్నంగా ఊరేగించాడు. ఓ గిరిజన మహిళ (21)ను తన భర్తే విపరీతంగా కొట్టి, ఆమెను…

ఐటి నోటీసులపై బాబు స్పందించరా: సజ్జల

అమరావతి,సెప్టెంబర్‌2 జనం సాక్షి   :చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చాయని ప్రముఖ పత్రికల్లో వచ్చినా  చంద్రబాబునాయుడు కానీ ఆయన పార్టీ నేతలు కానీ ఎందుకు స్పందించలేదని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో…

దళితద్రోహి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

జనగామలో ముత్తిరెడ్డి ఆందోళన జనగామ,సెప్టెంబర్‌2 జనం సాక్షి   :  జనగామ బీఆర్‌ఎస్‌లో వార్‌ ముదిరింది. పల్లా రాజేశ్వర్‌ రెడ్డిపై తాడోపేడో తేల్చుకునేందుకు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సిద్ధమయ్యారు. తన వర్గీయులపై కేసులు పెట్టించడాన్ని నిరసిస్తూ ముత్తిరెడ్డి వర్గం ఆందోళనకు దిగింది.…

హిమాచల్‌ వరదనష్టం పదివేలకోట్లు

సిమ్లా,సెప్టెంబర్‌2 జనం సాక్షి  : ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌ నష్టం పదివేల కోట్లుగా ఉంటుందని అంచనా. వర్షం కారణంగా సంభవించిన వరదలతో ఆ రాష్ట్రం పూర్తిగా దెబ్బతింది. భారీగా…