Wednesday, 25 November 2026

Featured News

హస్తినలో కొనసాగుతున్న ఉద్రిక్తత

నిషేధాజ్ఞలమధ్యే నిరసనలు బాధితురాలి పరిస్థితి విషమం న్యూఢిల్లీ, డిసెంబర్‌ 23 (జనంసాక్షి) : ఇండియాగేట్‌ వద్ద ఉద్రిక్తత రెండో రోజూ ఆదివారం కొనసాగింది. మూడు రోజులు గా ఇండియాగేట్‌ ప్రాంతంలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో…

నిరసనల మధ్య ఆరంభమైన కాకతీయ ఉత్సవాలు

గ్రేటర్‌ కార్పొరేషన్‌గా వరంగల్‌ వచ్చే రెండేళ్లలో 31 లక్షల ఎకరాలకు సాగునీరు ముఖ్యమంత్రి కిరణ్‌ వరంగల్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి) : కాకతీయ ఉత్సవాలు శుక్రవారం నిరుత్సాహం గా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఖిలా వరంగల్‌లో నిర్వహించిన సమావేశంలో…

విషవాయువు పీల్చి 15 మంది విద్యార్థుల అస్వస్థత

హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి): హైదరాబాద్‌ నగర నడిబొడ్డున ఉన్న భోలక్‌పూర్‌లో విషవాయువు పీల్చడం వల్ల 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటల…

కిరణ్‌ సర్కారుకు గవర్నర్‌ షాక్‌

ధర్మాన ప్రాసిక్యూషన్‌ ఫైలు తిప్పిపంపిన గవర్నర్‌ సందిగ్ధంలో సర్కారు హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి): జగన్‌ అక్రమాస్తుల కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదని సీబీఐ…

అనుకూలంగా రాకపోతే కార్యాచరణ తీవ్రంగా ఉంటుంది : కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే తీవ్రమైన తాము రూపొందించే కార్యాచరణ ఉంటుందని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం అన్నారు. అఖిపలక్ష సమావేశంలో తెలంగాణపై స్పష్టమైన అభిప్రాయం చెప్పాలంటూ తెలంగాణ ఐకాస పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను…

పాటను బంధించినా స్పందించరా?

తెలంగాణ ఉద్యమంలో ప్రజాఫ్రంట్‌ నాయకురాలు, ప్రజా గాయకురాలు విమలక్క ప్రభావం ఇంత అని చెప్పలేం. ఆమె పాటకు యువత నరనరాల్లో ఉద్యమ భావం ఉప్పొంగుతుంది. ఆమె కాలి గజ్జెల చప్పుడుకు ప్రతి హృదయం స్పందిస్తుంది. మా భూమి, మా…

తెలంగాణ రాకుంటే మన బతుకులు ఆగమైతయి

– చంద్రబాబు, బొత్స, విజయమ్మ అఖిలపక్షానికి హాజరుకావాలి – టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌   కరీంనగర్‌, డిసెంబర్‌ 20 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాకుంటే మన బతుకులు ఆగమైతాయని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌…