Wednesday, 25 November 2026

Featured News

పోలీసు చట్టానికి 150 ఏళ్లు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 20 (జనంసాక్షి) :పోలీస్‌ చట్టం అమల్లోకి వచ్చి 150 యేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం సికింద్రాబాద్‌ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ‘మీ రక్షణ పోలీసు శాఖ’ పేరిట నిర్వహించిన ఉత్సవాల్లో…

కేశూభాయ్‌ పటేల్‌ను కలిసిన నరేంద్రమోడీ

గుజరాత్‌: ఎన్నికలలో విజయఢంగా మోగించిన మోడీ ఏం చేస్తున్నారు.. ఎవరిని కలుస్తున్నారు. విజయానందాన్ని ఎవరితో పంచుకుంటున్నారని ఆందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ మోడీ గురించి వచ్చిన మొదటి వార్త ఇది. నరేంద్రమోడీ గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీ అధినేత…

కొత్త చట్టాలు అమల్లోకి వస్తే బాక్సైట్‌ రద్దయ్యే అవకాశం

శ్రీగిరిజనుల ఎదుగుదలకు సర్కారు సహకారం : ముఖ్యమంత్రి కిరణ్‌ విశాఖపట్నం,డిసెంబర్‌ 19 (జనంసాక్షి) : బాక్సైట్‌ తవ్వకం అనుమతుల రద్దుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. విశాఖలో ఇందిరమ్మ బాట కార్యక్రమం…

మళ్లీ అదే వివక్ష

శ్రీ కొనసాగుతున్న సీమాంధ్ర పెత్తందారి తనం శ్రీ 200 మునిసిపల్‌ హైస్కూళ్ల అప్‌గ్రెడేషన్‌ శ్రీ తెలంగాణకు మొండిచేయి శ్రీ ఆ ప్రాంతంలో పోలిస్తే ఇక్కడ మూడో వంతే సర్కారు కళాశాలలు హైదరాబాద్‌, డిసెంబర్‌ 19 (జనంసాక్షి) : సీమాంధ్ర…

కిరణ్‌ సీమాంధ్రకే సీఎం మరోమారు బుద్ధిబయటపెట్టుకుండు

వైకాపా కేసులెత్తేసి ఉద్యమకారులపై కేసులు పెడుతావా మండిపడ్డ టీ కాంగ్రెస్‌ ఎంపీలున్యూఢిల్లీ, డిసెంబర్‌ 19 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మరోమారు తన బుద్ధి బయట పెట్టాడని టీ కాంగ్రెస్‌ ఎంపీలు మండిపడ్డారు. బుధవారం వారు ఢిల్లీలో విలేకరులతో…

యువతి గ్యాంగ్‌రేప్‌పై దద్దరిల్లిన ఉభయసభలు

శ్రీఉద్వేగానికి లోనైన జయా బచ్చన్‌న్యూఢిల్లీ: యువతిపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌పై రాజ్యసభ దద్ధరిల్లింది. సభలోని వారంతా ఘటనను తీవ్రంగా  ఖండించారు. జయాబచ్చన్‌ అయితే ఉద్వేగానికి లోనయ్యారు. సభలో ఈ అంశంపై మాట్లాడుతూ… గ్యాంగ్‌  రేప్‌కు గురయిన ఆ అమ్మాయి …

రాయలసీమ గూండాగిరి తెలంగాణలో సాగనివ్వం

¬   శ్రీఇదే తీరు కొనసాగిస్తే మట్టికరిపిస్తాం ఈటెల హెచ్చరిక హైదరాబాద్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : రాయలసీమ గుండాగిరీని తెలంగాణలో సాగనివ్వబోమని, ఇకపై ఇదే తీరు కొనసాగిస్తే వైకాపాను మట్టి కరిపిస్తామని టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల…

సకల జనుల సమ్మెలో ఎన్‌ఎంయూ సైంధవపాత్ర

శ్రీ టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ శ్రీటీఎంయూను భారీ మెజార్టీ గెలిపించాలని పిలుపు వరంగల్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యోగులు, ప్రజలు ఐక్యంగా నిర్వహించిన సకల జనుల సమ్మెకు ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు మహమూద్‌ తూట్లు…

బలహీనులే భౌతికదాడులకు పాల్పడుతారు

వైకాపా దాడిపై మండిపడ్డ కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : బలహీనులే తమ బలహీనత బయట పడకుండా భౌతిక దాడులకు తెగబడుతారని, రాజకీయాల్లో ఇలాంటి దాడులకు చోటు లేదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు.…

దేశరాజధానిలో దారుణం

యువతిపై సామూహిక అత్యాచారం నగరమంతా తిప్పుతూ బస్సులోనే అకృత్యం తీవ్రగాయాలతో యువతి మృతి న్యూఢిల్లీ, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) :దేశ రాజధానిలో కామాంధులు చెలరేగిపోయారు. పట్టపగలు నడుస్తున్న బస్సులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమె సఫ్దర్‌ జంగ్‌…