Wednesday, 25 November 2026

Featured News

క్షమాభిక్ష ప్రసాదించండి రాష్ట్రపతికి కసబ్‌ విజ్ఞప్తి

ముంబై, సెప్టెంబర్‌ 18(జనంసాక్షి): పాకిస్తాన్‌ ఉగ్రవాది, ముంబై పేలుళ్ల కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న అజ్మల్‌ ఆవిూర్‌ కసబ్‌క్షమాభిక్ష ప్రసాదిం చాలని వేడుకున్నాడు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేసుకున్నాడు. ఆయన పిటిషన్‌ను సర్‌ ఆర్థర్‌…

శాంతియుత ఉద్యమాలను రెచ్చగొడితే..

ప్రతిఘటన పోరాటాలైతయ్‌ కోదండరాంపై కేసు సీమాంధ్ర సర్కారు కుట్ర : పిట్టల రవీందర్‌ కరీంనగర్‌, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) : శాంతి యుత ఉద్యమాలను రెచ్చగొడితేనే ప్రతిఘటన పోరాటాలు మొదలవుతాయని తెలంగాణ జేఏసీ కో కన్వీనర్‌ పిట్టల రవీందర్‌…

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి 12 మంది మృతి

కాబూల్‌, సెప్టెంబర్‌ 18: అఫ్ఘానిస్తాన్‌ మరోసారి రణరంగమైంది. మంగళవారం తెల్లవారుజామున జరి గిన ఆత్మాహుతి దాడిలో 12 మంది దుర్మరణంచెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు విదేశీయులు కూడా ఉన్నారు. కాబూల్‌ విమానా శ్రయానికి…

యూపీఏకు.. రాం..రాం

మంత్రి వర్గంలో నుంచి బయటకు..  శుక్రవారం మంత్రుల రాజీనామా ‘బొగ్గు’ దృష్టి మరల్చేందుకే ‘చిల్లర’ పనులు మమతాబెనర్జీ వెల్లడి న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 18 (జనంసాక్షి) : కేంద్రంలో అనుకున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ వైదొల గాలని…

తెలంగాణ మార్చ్‌కు టీఆర్‌ఎస్‌ సై

సెప్టెంబర్‌ మార్చ్‌ ఓ యుద్ధమే : హరీశ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17(జనంసాక్షి): సెప్టెంబర్‌ 30న తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ తలపెట్టిన ‘తెల ంగాణ మార్చ్‌’కు ఉద్యమ పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ దూరంగా ఉంటుందా? అన్న ఉత్కంఠ వీడిపోయింది. జేఏసీతో…

సెప్టెంబర్‌ మార్చ్‌ కొనసాగాల్సిందే : గుత్తా

సంఘీబావం ప్రకటించిన టీఎంపీలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌ విజయవంతం చేయాలని గుత్తా సురేంధర్‌రెడ్డి అన్నారు .తెలంగాణా కాంగ్రెస్‌ ఎంపీలు తెలంగాణా మార్చ్‌, డిల్లీ పరిణామాలపై చర్చించేందుకు ఎంపీ వికేక్‌ నివాసంలో సోమవారం రాత్రి…

కోదండరాంపై కేసు నమోదు

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాంపై కరీంనగర్‌లో కేసు నమోదైంది. కరీంనగర్‌ కవాతులో మంత్రి శ్రీధర్‌బాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ స్థానిక టూటౌన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. కోదండరాంపై…

ఆగదు.. ఆగదు..మార్చ్‌ ఆగదు

జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : ఆరు నూరైనా ఈ నెల 30న నిర్వహించేందుకు తలపెట్టిన తెలంగాణ మార్చ్‌ కచ్చితంగా నిర్వహించి తీరుతామని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం తెలంగాణ విలీన…

సెప్టెంబర్‌ 17 విద్రోహంపై.. భగ్గుమన్న ఓయూ

విద్యార్థులపై భాష్పవాయు ప్రయోగం.. ఉద్రిక్తత కొందరు విలీనంగా.. మరి కొందరు విద్రోహంగా.. హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం కొందరు విద్యార్థులు సెప్టెంబర్‌ 17ను విద్రోహ దినంగా జరపాలని నల్లా జెండాలు ఎగుర వేయగా,…

ఆఫ్ఘనిస్తాన్‌లో మిలిటెంట్ల మెరుపుదాడి

6 అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసం కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లోని దక్షిణ హెల్పడ్‌ రాష్ట్రంలో వైమానిక స్థావరంపై ముష్కరులు జరిపిన దాడిలో ఆరు అమెరికా యుద్ధవిమానాలు ధ్వంసమయ్యాయి. అమెరికా సైనికుల దుస్తులకు ధరించిన దుండగులు ఆయుధాలు, రాకెట్‌లతో స్థావరంపై దాడికి…