Wednesday, 25 November 2026

Featured News

ఓ మతాన్ని కించపర్చడం ఏమతానికి అభిమతం కారాదు

పోప్‌ బెనిడిక్ట్‌ లెబనాన్‌: ఇస్లాం మతానికి వ్యతిరేకంగా నిర్మించిన సినీమాని పోప్‌ బెనిడిక్టి తప్పుబట్టారు. లేబరన్‌లోని జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచం లో ఏ మాతం ఐన సోదరా శాంతి సౌబ్ర తుత్వాలను పేంపుదించేలా ఉండేలా…

ఏకాభిప్రాయం పేరుతో తెలంగాణ ప్రజల్ని ప్రధాని మోసం చేస్తుండు

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్‌ ,సెప్టంబర్‌ 16 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఏకాభిప్రాయం పేరుతో తెలంగాణ ప్రజలను మోసపుచ్చు తున్నారని సుప్రికోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. అలాగే…

ప్రముఖ హాస్యనటుడు సుత్తివేలు కన్నుమూత

చెన్నయ్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి): ప్రముఖ హాస్య, క్యారెక్టర్‌ నటుడు సుత్తివేలు ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితమే ఆయన చెన్నయ్‌కు చేరుకుని చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3.30…

ఎఫ్‌డీఐలపై భగ్గుమన్న యూపీఏ మిత్రపక్షాలు

మద్దతు ఉపసంహరణకే తృణముల్‌ మొగ్గు అదేబాటలో ఎస్పీ, బీఎస్పీ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి)ః కేంద్ర ప్రభుత్వ దూకుడు నిర్ణయాలతో యూపీఏ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. డీజిల్‌ ధర పెంపు, వంటగ్యాస్‌పై పరిమితి విధించడంతో పాటు తాజాగా రిటైల్‌ రంగంలోకి…

ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ సుదర్శన్‌ కన్నుమూత

చత్తీస్‌గఢ్‌, సెెప్టెంబర్‌ 15 (జనంసాక్షి): ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ కెఎస్‌ సుదర్శన్‌ (81) శనివారం ఉదయం రాయ్‌పూర్‌లో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అల్జీమర్స్‌తో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో నేటి ఉదయం మరణించారు.…

రాష్ట్ర కొత్త సీఎంగా జైపాల్‌రెడ్డి ?

కేంద్రమంత్రిగా కిరణ్‌కుమార్‌ ! రాహూల్‌కు బెర్త్‌ ఖాయం.. రేణుకాకు చోటు త్వరలో కేంద్రంలో పెనుమార్పులు న్యూఢిల్లీ ,సెెప్టెంబర్‌ 15 (జనంసాక్షి): వచ్చే వారం కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేర్పులు జరగనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నది. 2014 లో సార్వత్రిక ఎన్నికలకు…

ఒక్క దెబ్బకు రెండు గిన్నీస్‌ రికార్డులు

మన హైదరాబాదీ దీనాజ్‌ సొంతం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి): ప్రముఖ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ దినాజ్‌ నేతృత్వంలో ఒకేరోజు రెండు గిన్నిస్‌ రికార్డులు మన రాష్ట్రానికి దక్కాయి. హైదరాబాద్‌ వేదికగా శనివారం నాడు దినాజ్‌ అరుదైన ఈ రికార్డులను…

త్వరలో తెలంగాణపై నిర్ణయం

తెలంగాణ ప్రజల మనోభావాలను , ఉద్యమాలను గౌరవిస్తున్నాం ధర్మన్నను వివరణ కోరాం.. ఆ తర్వాతే ఆయన రాజీనామాపై నిర్ణయంఔ మహబూబ్‌పర్యటనలో ముఖ్యమంత్రి మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి)ః తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తిస్తున్నా మని, తెలంగాణ ఉద్యమాన్ని గౌరవిస్తున్నామని…

నవ్విపోదురు గాక .. ఎఫ్‌డీఐలు,డీజిల్‌ ధర పెంపు

సరైన నిర్ణయాలే సమర్ధించుకున్న ప్రధాని న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి): అంతర్జాతీ యంగా చమురు ధరలు పెరిగిపోయి దేశ ఆర్థిక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొం టున్న నేపథ్యంలో కేంద్రం డీజిల్‌ ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయ…