Wednesday, 25 November 2026

Featured News

జశ్వంత్‌ నామినేషన్‌

ఢిల్లీ, జూలై 20 (జనంసాక్షి): భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్‌డిఎ తరుపున జస్వంత్‌సింగ్‌ ఈ రోజు నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్‌డిఎ నాయకులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా యూపిఎ అభ్యర్థి అన్సారి నామినేషన్‌ దాఖలు చేసిన…

థియేటర్‌లో అగంతకుల కాల్పులు

14మంది దుర్మరణం.. మరో 40మందికి గాయాలు అమెరికా : కొలరాడోలోని ఒక థియేటర్‌లో ప్రేక్షకులపై గుర్తు తెలీని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు 14మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.…

భారీ వర్షంలో పోరుబిడ్డ యాదిరెడ్డికి

అడ్వకేట్‌ జేఏసీ అశ్రునివాళి హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి): తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో న్యాయవాదులు పార్లమెంట్‌ ముందు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్య చేసుకున్న అమరుడు యాదిరెడ్డి శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఓ వైపు భారీ…

రంజాన్‌ ముబారక్‌

నేటి నుంచి పవిత్ర మాసం ప్రారంభం ముస్తాబైన మసీదులు హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి): ఏడాది మొత్తంలో ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం నేడు శనివారం నుంచి ప్రారంభమైంది. ఈ నెలం తా ముస్లింలు కఠిన…

యాదిరెడ్డి నీ త్యాగం వృధాకాదు

నీ యాదిలో తెలంగాణ సాధిస్తాం తెలంగాణ బిడ్డలకు అడుగడుగునా అవమానాలే ఏపీభవన్‌కు యాదిరెడ్డి బౌతికకాయాన్ని రాయియ్యలేదు ఎక్కడ లేచి జైతెలంగాణ అంటాడో అని భయపడ్డారు హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఢిల్లీలో పార్లమెంట్‌…

ఓయూలో కొలిమంటుకుంటున్న జాడ

అసెంబ్లీ ముట్టడికి విద్యార్థుల ర్యాలీ షషమళ్లీ పేలిన భాష్పవాయుగోళాలు.. భగ్గుమన్న వర్సిటీ హైదరాబాద్‌, జూలై 19 : ఓయులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు కొందర్ని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నందుకు నిరసనగా…

బసగూడ ఎన్‌కౌంటర్‌ మరో జలియన్‌వాలాబాగ్‌

అమరవీరుల బంధుమిత్రుల మహాసభలో వరవరరావు హైదరాబాద్‌, జూలై 19 (జనంసాక్షి): బాసగూడ ఎన్‌కౌంటర్‌ కూడా మరో జలియన్‌వాలాబాగ్‌ ఘటన లాంటిదేనని, మావోయిస్టుల పేరుతో ఆదివాసులను ఊచకోత కోస్తున్నారని విరసం సభ్యుడు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని…

ముగిసిన రాష్ట్రపతి పోలింగ్‌ ఘట్టం

ఆదివారం లెక్కింపు అదే రోజు ఫలితం హైదరాబాద్‌, జూలై 19 (జనంసాక్షి): రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం జరిగిన పోలింగ్‌లో 193మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 193మందిలో 190మంది ఎమ్మెల్యేలు కాగా.. మిగిలిన…

అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు

ముంబయి: అభిమాననటుడికి ప్రజలు, చిత్రపరిశ్రమ అశ్రునయనాలతో అంతిమ  వీడ్కోలు పలికింది. ఈ రోజు ఉదయం నుంచే రాజేశ్‌ ఖన్నా స్వగృహం ముందు ఆయనను చివరిసారిగా చూసి నివాళులర్పించేందుకు అభిమానులు బారులు తీరారు. వర్షం కురుస్తున్నా లెక్కచేయక అలాగే నిలబడ్డారు.…

పార్లమెంట్‌ హౌస్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో పోలింగ్‌ సజావుగా సాగుతుంది. పార్లమెంట్‌ హౌస్‌లో యుపిఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధి, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యుపిఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జి, మాయవతి, రాహుల్‌గాంధి, బీజేపి సీనియర్‌ నేత ఎల్‌ కె. అద్వాని,…