అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఈరోజు హైదరాబాద్ లోని హిమాయత్ నగర్,నారాయణ గూడ, కుబేర టవర్స్ IVF రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ – తెలంగాణ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్…










