ధర్మ సమాజ్ పార్టీ సభను జయప్రదం చేద్దాం- డి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్
సబ్బండ కులాల తరఫున రాజకీయ సమరానికి సిద్ధపడుతున్న ధర్మసమాజ్ పార్టీ జిల్లా ఆవిర్భావ సభను జయప్రదం చేద్దామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నెల లక్ష్మణ్ అన్నారు. గురువారం సిద్దిపేటలోని ధర్మ సమాజ్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన…









