హాస్పిటల్ యాజమాన్యాలపై కొరడా ఝులిపిస్తున్న మున్సిపాలిటీ
సిద్దిపేట బ్యూరో 14, జూన్ ( జనం సాక్షి ) స్వచ్ఛ ,ఆరోగ్య,పారిశుద్ధ్య సిద్దిపేట సాధనలో భాగంగా సిద్దిపేట పట్టణంలో గతకొంత కాలంగా తడి,పొడి, హానికర మరియు వ్యక్తిగత పారిశుద్ధ్య వ్యర్థాల సమర్ధ నిర్వహణ కొరకు విస్తృత చర్యలను…










