ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు..
చేర్యాల (జనంసాక్షి) జులై 06 : బాబు జగ్జీవన్ రామ్ స్పూర్తితో ముందుకు సాగాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు భూమిగారి రాజేందర్ మాదిగ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని టీఎస్ ఎమ్మార్పీఎస్ చేర్యాల పట్టణ…








