Sunday, 29 November 2026

Latest stories

Featured News

పుండుపై కారం చల్లుతున్న పరకాల ప్రభాకర్‌కు తెలంగాణ సెగ

తెలంగాణ అంశంపై చర్చలో అబద్దాలకోరుపై తిరగబడ్డ బిడ్డలు ఊహించని షాక్‌తో పరకాల పరార్‌ హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి):విశాలాంధ్ర నాయకుడు పరకాల ప్రభాకర్‌కు తెలంగాణ బిడ్డలు తెలంగాణవాదం రుచి చూపించారు. వాళ్లు సంధించిన ప్రశ్నలకు నీళ్లు నమలడం ఆ…

Cover Story

కృష్ణా డెల్టాకు నీటి విడుదలపై హైకోర్టు స్టే

సాగర్‌లో నీటి మట్టం 510 అడుగులకంటే తక్కువ ఉంటే నీటిని విడుదల చేయవొద్దని మద్యంతర ఉత్తర్వు నీటి పారుదల శాఖకు నోటీసు హైదరాబాద్‌, జూలై 16 : నాగార్జునసాగర నుంచి కృష్ణాజిల్లాడెల్టా రైతాంగానికి వ్యవసాయ అవసరాల కోసం నీటి…

సీమాంధ్ర

యాజమాన్య కమిటీల సమావేశాలు పాఠశాలలో నిర్వహించాలి.

వినుకొండ, జూలై 16 : పాఠశాల యాజమాన్య కమిటీలు పాఠశాలలో సమావేశాలు నిర్వహించాలని శావల్యాపురం మండల ఎంఇఒ వెంకటేశ్వర్లు సోమవారం ఇక్కడ తెలిపారు. విద్యాహక్కు చట్టం, పాఠశాలలో వసతుల కల్పన, అభివృద్ధి తదితర అంశాలపై చర్చించాలని ఆయన కోరారు.…

సీమాంధ్ర

ఉన్నతాశయంతో విద్యార్థులు ముందుకు వెళ్ళాలి

వినుకొండ, జూలై 16 : ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయంతో ముందుకు వెళితే అనుకున్న లక్ష్యం సాధించవచ్చని యువశక్తి ఫౌండేషన్‌ చైర్మన్‌ లీలావతి సోమవారం ఇక్కడ అన్నారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మూడు రోజులుగా జరిగిన…

సీమాంధ్ర

ఆయన సేవలు అపూర్వం

విజయనగరం, జూలై 16: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌ మరిచర్ల సింహాచలంనాయుడు జయంతి సందర్భంగా సోమవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఉద్యోగులు రక్తదానం చేశారు. ఆయన బతికి ఉన్న రోజుల్లో ప్రతిఏటా తాము చైర్మన్‌ పుట్టినరోజునాడు…

సీమాంధ్ర

అణగారిన బాలల వసతి గృహం ప్రారంభం

విజయనగరం, జూలై 16 : జిల్లాలో అనాదరణకు గురై నిరాధారంగా తిరుగుతున్న బాలల కోసం ప్రభుత్వం ఓ ప్రత్యేక వసతి గృహాన్ని సోమవారం ఇక్కడ ప్రారంభించింది. దీనిని విజయనగరం పార్లమెంట్‌ సభ్యురాలు డాక్టర్‌ బొత్స ఝన్సీలక్ష్మి, కలెక్టర్‌ వీరబ్రహ్మయ్య…

సీమాంధ్ర

వికలాంగులకు ట్రై సైకిళ్లు

విజయనగరం, జూలై 16: జిల్లాలో వికలాంగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం పని చేస్తుందని విజయనగరం పార్లమెంట్‌ సభ్యురాలు ఝన్సీలక్ష్మి అన్నారు. సోమవారం జిల్లా పరిషత్‌ ప్రాంగణంలో వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో ఆమె 95 మంది…

సీమాంధ్ర

కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీల ధర్నా

విజయనగరం, జూలై 16 : జిల్లాలో పని చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్ఫర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వార్యాన వందలాది మంది అంగన్‌వాడీ కార్యకర్తలు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. వారి ప్రధాన డిమాండ్లను వీరు ప్రభుత్వానికి…

సీమాంధ్ర

డయల్‌ యువర్‌ కమిషనర్‌కు 26 ఫిర్యాదులు

విజయనగరం, జూలై 16 : విజయనగరం పట్టణంలో వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ 26 మంది మున్సిపల్‌ కమిషనర్‌ గోవిందస్వామికి ఫిర్యాదు చేశారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌, ఇతర సిబ్బంది కలిసి డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం…

సీమాంధ్ర

నేడు రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్‌

ఏలూరు, జూలై 16 : రాష్ట్ర వ్యాప్తంగా విద్యా రంగంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సంఘాలు, కొన్ని ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. మంగళవారం నాడు ఈ బంద్‌ జరగనుంది. ఎయిడెడ్‌…