Sunday, 29 November 2026

Latest stories

సీమాంధ్ర

అంకిత భావంతో పనిచేసినప్పుడే – అదుపులో శాంతి భద్రతలు

ఏలూరు, జూలై 16 : పోలీసులు అంకిత భావంతో పనిచేసినప్పుడే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని జిల్లా ఎస్పీ ఎం.రమేష్‌రెడ్డి సోమవారం నాడు ఇక్కడ అన్నారు. పోలీసు శాఖలో ఉద్యోగం అన్నది ఉపాధికోసమే నన్న భావన విడనాడాలని కోరారు.…

సీమాంధ్ర

అంగన్‌వాడీ మహిళల ధర్నా

ఏలూరు, జూలై 16 : అంగన్‌వాడీ మహిళలు కలెక్టరేట్‌ వద్ద సోమవారం నాడు ధర్నా నిర్వహించారు. వేతనాల పెంపుదల, ఇతర డిమాండ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎవ్వరినీ కలెక్టర్‌ కార్యాలయంలోకి…

సీమాంధ్ర

ఏలూరులో ఇఫ్ట్యునేతల అరెస్టు – కలెక్టరేట్‌ ముట్టడికి విఫల యత్నం

ఏలూరు, జూలై 16 : విద్యుత్‌ కోతల వల్ల పరిశ్రమలు పనిచేయడం లేదని ఫలితంగా కార్మికుల ఉపాధి దెబ్బతింటుదని ఆందోళన వ్యక్తం చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఐఎఫ్‌టియు చేపట్టిన కలెక్టర్‌ ముట్టడి ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది. దాదాపు…

సీమాంధ్ర

టిడిపి కొల్లేరు పాదయాత్ర ప్రారంభం – ఇది రాజకీయం కాదు : ఎర్రన్నాయుడు

ఏలూరు, జూలై 16 : కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాలో విస్తరించిన కొల్లేరు సరస్సుపై ఆధారపడిన పేదలకు న్యాయం చేయాలని కోరుతూ, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు టిడిపి సంకల్పించిన పాదయాత్ర సోమవారం నాడు…

సీమాంధ్ర

తెదేపాలోనే బిసిలకు సముచితస్థానం

గుంటూరు, జూలై 16 : బిసిలకు సముచిత స్థానం కల్పించింది తెదేపా అని పార్టీ జిల్లా అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. బిసిల అభ్యున్నతికి వైఎస్‌ కుటుంబం…

సీమాంధ్ర

ఆయకట్టు అంతటికీ సాగునీరు

వంశధార ఎస్‌.ఈ. రాంబాబు శ్రీకాకుళం, జూలై 16 : వంశధార ప్రాజెక్టు పరిధిలో అన్ని కాలువల్లోకి నీటిని విడుదల చేశామని ఆ శాఖ ఎస్‌.ఈ. బి.రాంబాబు తెలిపారు. నరసన్నపేట మండలంలోని జమ్ము కూడలి వద్ద ఎన్బీసీ కాలువ పనులను…

సీమాంధ్ర

ఆర్థిక దోపిడే అశాంతికి మూలం

శ్రీకాకుళం, జూలై 16: ప్రపంచ వ్యాప్తంగా నేడు అగ్రరాజ్యం అమెరికా వ్యాపారులను పెంచుకుంటూ ఆర్థిక దోపిడీ చేస్తుందని, ఇదే అశాంతికి మూలమని అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడారి ప్రభాకరరావు అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని…

సీమాంధ్ర

చౌదరి పురుషోత్తమనాయుడి ఘనత

వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల సంఘ అధ్యక్షునిగా ఐదోసారి ఏకగ్రీవ ఎన్నిక శ్రీకాకుళం, జూలై 16 : శ్రీకాకుళం పట్టణానికి చెందిన సహాయ వాణిజ్య పన్నులశాఖ అధికారి చౌదరి పురుషోత్తమనాయుడు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల…

సీమాంధ్ర

విద్యాసంస్థల బంద్‌ జయప్రదం చేయండి

శ్రీకాకుళం, జూలై 16: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 17న ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వై.చలపతిరావు పిలుపునిచ్చారు. స్థానిక…

సీమాంధ్ర

సాంకేతికతపై నిరంతర అధ్యయనం అవసరం

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రతినిధి శ్రీనివాస్‌ శ్రీకాకుళం, జూలై 16 : సాంకేతిక పరిజ్జానంపై నిరంతరం అధ్యయనం అవసరమని హైదరాబాద్‌ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సంస్థ ప్రతినిధి బి.ఎస్‌.పి.శ్రీనివాస్‌ పేర్నొన్నారు. రాజాంలోని జీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ‘డాట్‌నెట్‌ అభివృద్ధి-వినియోగం’పై గత రెండు…