Saturday, 28 November 2026

Latest stories

కరీంనగర్

సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యక్రమం

కరీంనగర్‌, జూలై 11 : రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ బుధవారం నాడు తెలిపారు. ప్రజావాణిలో వస్తోన్న దరఖాస్తులలో 50 శాతంకుపైగా భూ సంబంధమైన సమస్యలకు…

హైదరాబాద్

సిటీ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి సస్పెన్షన్‌

హైదరాబాద్‌: సిటీ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీనరసింహారావును హైకోర్టు సస్పెండ్‌ చేసింది. గాలి బెయిల్‌ ముడుపుల కేసు వ్యవహారంలో ఆయనను ఈ రోజు ఉదయం ఏసీబీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

వార్తలు

డీఎస్సీ వాయిదా వేసే ప్రసక్తేలేదు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డీఎస్సీ నిర్వహణ పడదని రాష్ట్రమంత్రి పార్థసారధి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. పదే పదే పరీక్ష తేతీలు మార్చటం వలన నిరుద్యోగులు ఇబ్బందులకు గురవుతారని, ఫలితాలు రాని విద్యార్థులకు హాల్‌ టికెట్ల…

వార్తలు

లోయలో పడిన పాఠశాల బస్సు

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో గుల్యార్గ్‌ వద్ద ఓ స్కూలు బస్సు లోయలో పడిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. 51 మంది గాయపడ్డారు. ఒక టీచరు, ఒక విద్యార్థి మృతిచెందగా, మరో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు…

సీమాంధ్ర

కాంగ్రెస్‌ శాసనసభ్యులు అందుబాటులో ఉండాలి

హైదరాబాద్‌: యూపిఏ అభ్యర్థిగా ప్రణబ్‌ముఖర్జిని బరిలోకి దింపిన కాంగ్రెస్‌ దాదా గెలుపు కోసం అన్ని పార్టీలు మద్దతివ్వాలని కోరుతుంది. అయితే సంగ్మా కూడా బరిలో నిలవటంతో ద్విముఖ పోటి నెలకొంది. ఈ నెపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌ శాసన సభ్యులు…

సీమాంధ్ర

78మంది రైతులకు మొక్కలు అందజేత

వినుకొండ, జూలై 11 : వనసంరక్షణ సమితి పథకం ద్వారా ఈపూరు, బొల్లాపల్లి మండలాలకు చెందిన 78 మంది రైతులకు 50 టేకు, జామాయిల్‌ మొక్కలను పంపిణీ చేశారు. పారెస్ట్‌ రేంజర్‌ అల్లాబక్షు ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ చేపట్టారు.…

సీమాంధ్ర

పెన్షన్‌ పెంచాలి

వినుకొండ, జూలై 11 : వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్లు పెంచేవరకు దశల వారీగా ఉద్యమించాలని సిపిఐ మండల కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పారు. వినుకొండ మండలంలోని కొప్పుకొండ తండా వాసులు సిపిఐకి మద్దతు పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు…

సీమాంధ్ర

14న ఉచిత కంటి వైద్య శిబిరం

వినుకొండ, జూలై 11 : శివశక్తి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 14న వినుకొండ పట్టణంలో శంకర కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని పట్టణ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఒక…

సీమాంధ్ర

ఉన్నతవిద్య పరిశోధన బిల్లు రద్దు చేయాలి

తిరుపతి, జూలై 11 : ఉన్నతవిద్య పరిశోధన బిల్లు 2011ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తిరుపతి అర్బన్‌ జిల్లా న్యాయవాదుల సంఘం బుధవారం నాడు కోరింది. అదే విధంగా ఉన్నత విద్య పరిశోధన బిల్లును కూడా ప్రభుత్వం రద్దు…

సీమాంధ్ర

యుఎన్‌వో, డబ్ల్యూహెచ్‌వో – ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం

తిరుపతి, జూలై : వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా లెక్కల గణన చేపట్టింది. ప్రపంచ జనాభా 1987 జూలై 11న ఐదు బిలియన్లుగా నిర్ణయించింది. ఆనాటి నుంచి జూలై 11ను ప్రపంచ జనాభా గణన దినోత్సవంగా యుఎన్‌వో,…