Saturday, 28 November 2026

Latest stories

కరీంనగర్

ఎన్టీపీసీలో విద్యుత్తు ఉత్పత్తికి ఆటాంకం

గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీలో ఏర్పాడ్డ సాంకేతిక లోపంతో బుధవారం ఆరవ యూనిట్‌లో విద్యుత్తు  నిలిచిపోయింది. ఆరవ యూనిట్‌లోని బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ కావడంతో 500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి  నిలిచిపోయింది. 200 మెగావాట్ల  రెండో యూనిట్‌లోనూ  ఈ ఉదయమే …

సీమాంధ్ర

17న ఆహార సలహా సంఘ సమావేశం

విజయనగరం, జూలై 11 : ఈ నెల 17న స్థానిక కలెక్టరేట్‌ ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఆహార సలహా సంఘ సమావేశం జరుగుతుందని జిల్లా పౌరసరఫరా అధికారి శాంతిరాజు బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు…

సీమాంధ్ర

16 నుంచి ప్రమాద రహిత వారోత్సవాలు

విజయనగరం, జూలై 11 : ప్రమాద రహిత వారోత్సవాలు ఈ నెల 16 నుంచి 22వరకు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ వెంకటేశ్వరరావు బుధవారం నాడు తెలిపారు. సురక్షిత డ్రైవింగ్‌ ఆశ్యకతను వివరించడం, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం…

సీమాంధ్ర

విజయనగరం వికలాంగుల నార్త్‌జోన్‌ క్రికెట్‌ పోటీలు

విజయనగరం, జూలై 11 : విజయనగరంలో వికలాంగుల నార్త్‌జోన్‌ క్రికెట్‌ పోటీలను త్వరలో నిర్వహిస్తామని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (వికలాంగుల విభాగం) రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రామాంజుల నాయక్‌ వెల్లడించారు. స్థానిక ఎంఆర్‌ కళాశాల క్రీడామైదానంలో జిల్లా వికలాంగుల…

సీమాంధ్ర

వందేళ్ల కస్పా హైస్కూల్‌…

– సౌకర్యాల కొరతపై లోక్‌సత్తా నిరసన విజయనగరం, జూలై 11 : పట్టణంలోని వందేళ్లు పూర్తి చేసుకుంటున్న కస్పా హైస్కూల్‌లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో లోక్‌సత్తా పార్టీ బుధవారం నిరసన తెలిపింది. ఈ మేరకు పార్టీ జిల్లా కన్వీనర్‌…

సీమాంధ్ర

ఓటర్ల జాబితా పరిశీలన ప్రారంభం

విజయనగరం, జూలై 11 : జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ కోసం ఇంటింటికి వెళ్లి పరిశీలించే కార్యక్రమం బుధవారం నుండి ప్రారంభమైంది. ఈ నెలఖరు వరకు చేపట్టే ఈ కార్యక్రమానికి ప్రజలు, రాజకీయ పక్షాలు సహకరించి తప్పులు లేని…

సీమాంధ్ర

ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీకి ఎజెసి పచ్చజెండా

విజయనగరం, జూలై 11 : ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన బుధవారం నాడు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఈ సేవా కేంద్ర వద్ద ఈ ర్యాలీకి జిల్లా అదనపు జాయింట్‌…

సీమాంధ్ర

కేంద్ర ప్రభుత్వం చర్యలకు నిరసనగా – లాయర్ల విధుల బహిష్కరణ

విజయనగరం, జూలై 11 : దేశంలో న్యాయవాదుల విధి విధానాలను రూపొందించి వారిని నడిపించే బార్‌ కౌన్సిల్‌ బదులు కొత్తగా ఓ నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వానికి న్యాయవాదులు నిరసన తెలిపారు. దీనిలో భాగంగా…

సీమాంధ్ర

ఉర్దూ పాఠశాలలు ఏర్పాటు చేయాలి

కడప, జూలై 11 : జిల్లాలోని ప్రతి మండలంలోను ఉర్దూ పాఠశాలలు పాఠశాలలు ఏర్పాటు చేయాలని అవాజ్‌ కమిటీ జిల్లా అధ్యక్షుడు మస్తాన్‌వలీ డిమాండ్‌ చేశారు. మైనార్టీలకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించాలని ఆయన ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. విద్యారంగంలో…

సీమాంధ్ర

వృత్తివిద్యపై అవగాహన అవసరం

కడప, జూలై 11 : జీవనోపాధిని మెరుగుపర్చుకునేందుకు వృత్తివిద్యపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త స్వర్ణలత అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబంలో ఉన్న వారు ఏదో ఒక పని చేస్తే తప్ప…