Friday, 27 November 2026

Latest stories

హైదరాబాద్

ఓఎంసీ, జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో రిమాండ్‌ పొడగింపు

హైదరాబాద్‌ :ఓఎంసీ,  కేసులో గాలి జనార్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్‌, శ్రీలక్ష్మీలకు న్యాయస్థానం ఈ నెల 18 వరకు రిమాండ్‌ పొడగించింది. గాలి సోదరులు, రాజగోపాల్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించగా, శ్రీలక్ష్మీని చంచల్‌గూడ మహిళ జైలు సిబ్బంది సీబీఐ…

వరంగల్

దమ్ముంటే లగడపాటి చర్చకు రావాలి:వినోద్‌

వరంగల్‌:మెడికల్‌ సీట్ల కేటాయింపులో ఎంపీ లగడపాటి చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌కుమార్‌ తీవ్రంగా ఖండించారు.మెడికల్‌ సీట్ల కేటాయింపులో తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడేందుకు లగడపాటికి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో…

హైదరాబాద్

మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించిన టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌:  మెడికల్‌ సీట్ల కేటాయింపుల్లో అక్రమాలు జరాగాయని టీఆర్‌ఎస్‌ ఈ రోజు మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. తెలంగాణ ప్రాంత విద్యార్థులకు సీట్లను పెంచాలని టీఆర్‌ఎస్‌ నేత శ్రవణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. అనంతరం పోలీసుల అనుమతితో మెడికల్‌…

వరంగల్

లంచం ఇవ్వలేదని సీఐ అగ్రహాం

వరంగల్‌ : జిల్లాలోని కక్కిరాలపల్లి మామూళ్లు ఇవ్వలేదని వర్ధమాన సీఐ ఆహ్మద్‌ వీరంగం సృస్టించారు. కక్కిరాలపల్లి నుండి క్రషర్‌ను తరలిస్తున్న ట్రాక్టర్ల నుండి మాముళ్లు రావడం లేదని సీఐ ఐదు ట్రాక్టర్లను ధ్వంసం చేసినట్లు యజమానులు ఆరోపిస్తున్నారు.

వార్తలు

భారత వైద్య మండలి అధికారులతో కొండ్రు మురళి భేటీ

ఢిల్లీ: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కొండ్రు మురళి శుక్రవారం భారతి వైద్య  మండలి అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని అన్ని  ప్రాంతాలను సమాన దృష్టితో చూస్తామని, రాష్ట్రంలోని  అన్ని వైద్య కళాశాలలకు వైద్య కళాశాలలకు ప్రభుత్వ హామి ఇస్తూ…

Main

సమస్యల పరిష్కారం కోసం గ్రామానికో పోలీస్‌ : ఎస్పీ రవీందర్‌

బోయినిపల్లి, జూలై 5 (జనంసాక్షి) : బోయినిపెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో నెలకొన్న సమస్యల సత్వర పరిష్కారానికి గ్రామానికి ఒక పోలీస్‌ను నియమించినట్లు జిల్లా ఎస్పీ రవీందర్‌ తెలిపారు. గురు వారం ఆయన బోయినిపెల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ…

వార్తలు

9 శాతం వృద్ధిరేటు సాధ్యం కాకపోవచ్చు

ఢిల్లీ: నానాటికీ క్షీణిస్తున్న ప్రపంచ ఆర్థిక  పరిస్థితులను గమనిస్తోంటే వచ్చే ఐదేళ్లలో 9 శాతం సగటు  వృద్ధి రేటు సాధించడం సాధ్యంకాకపోవచ్చని ప్లానింగ్‌ కమిషన్‌ డిప్యూటీ చైర్‌పర్సస్‌ మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియా అన్నారు. 8-8.5 శాతం మాత్రమే సాధ్యమవుతుండవచ్చని…

Featured News

తెలంగాణలో సీమాంధ్ర ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి

– తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి పిట్టల రవీందర్‌కరీంనగర్‌, జూలై 5 (జనంసాక్షి) : తెలంగాణ సహజ వనరులను దోపిడి చేస్తూ తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా సంపాదించిన దోపిడి సొమ్ముతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని అడ్డుకుంటున్న…

వార్తలు

బొత్సకు 14 రోజుల రిమాండ్‌

శ్రీకాకుళం: లక్ష్మింపెటలో దళితులపై దాడి ఘటనలో అరెస్టు చేసిన బొత్సవాసుదేవనాయుడును పోలీసులు పాలకొండ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకి 14 రోజుల రిమాండ్‌ను విధించింది. అనంతరం పోలీసులు వాసుదేవనాయుడిని విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు.