Latest stories
సీఎంను కలిసిన పలువురు మంత్రులు
హైదరాబాద్:ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని ఆయన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ,పలువురు మంత్రులు కలిశారు.ఆదివారం కావడంతో సీఎం ఉదయం నుండి ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు.సాయంత్రం మంత్రులు పితాని సత్యనారాయణ,ధర్మాన ప్రసాదరావు,కొలుసు పార్థసారది,రాంరెడ్డి వెంకటరెడ్డి ఆనం రాంనారాయణరెడ్డి,రఘవీరారెడ్డిలు సీఎంతో భేటీ అయారు.రేపటితో…
హైదరాబాద్ బంగారం ధరలు
హైదరాబాద్: నగరంలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 30,140.. 22 క్యారెట్ల బంగారం రూ. 29,540గా ఉండగా కిలో వెండి రూ.53,100గా ఉంది.
చైనాను వణికించిన భూకంపం
బీజింగ్:నైరుతి చైనా పర్వత ప్రాంతంలో సంభవించిన భూకంపం దాటికి ఇద్దరు మృతి చెందగా,100 మందికి పైగా గాయపడ్డారు.యున్నాస్ ప్రాంతంలోని నింగ్ లాంగ్ కౌంటీలో ఆదివారం వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది.సహయక చర్యల కోసం…
యువకుడి దారుణ హత్య
విజయవాడ, జూన్ 24 : మండవల్లి మండలం కొనకంచి గ్రామంలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం ఉదయం రామకృష్ణ చౌదరి అనే యువకుడి మృతదేహం గ్రామంలోని చెరువు వద్ద పడి ఉంది. స్థానికులు దానిని గమనించి…
పాక్ ప్రజాస్వామ్యాన్ని ఎవరూ అంతం చేయలేరు
ప్రధాని పర్వెజ్ వెల్లడి ఇస్లామాబాద్:మాజీ ప్రధాని గిలానీని పదవి నుంచి తొలగించడంతో పాక్లో ప్రజాస్వామ్యం ముగిసిందనే వారి అభిప్రాయం తప్పని ప్రధాని రాజా పర్వెజ్ అష్రాఫ్ అన్నారు.ఆదివారం ఆయన సింద్ రాష్ట్రంలోని భుట్టో కుటుంబ సభ్యుల సమాదులన్న గర్హి…
మార్పులు చేర్పులు తథ్యం : రాయపాటి
విజయవాడ, జూన్ 24 : ఇటీవలె ఉప ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్రంగా కలత చెందారని గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివారావు చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాక పార్టీలోను, ప్రభుత్వంలోను భారీ మార్పులు ఉంటాయని కూడా…
తల్లీకూతురు ఆత్మహత్యాయత్నం
విజయవాడ, జూన్ 24 : కుటుంబాల కలహాల నేపథ్యంలో తల్లీకూతురు కృష్ణానదిలో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసిన సంఘటన ఆదివారం జరిగింది. జగ్గయ్యపేట మండలం ముత్యాలలో మూడేళ్ల చిన్నారితో కలిసి కనకదుర్గ అనే మహిళ కృష్ణానదిలో దూకింది. స్థానికులు…
ప్లైఓవర్కై మహాధర్నా… చంద్రబాబు హాజరు
విజయవాడ, జూన్ 24 : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సోమవారం విజయవాడ పర్యటనకు రానున్నారు. కనకదుర్గమ్మ ఆలయం వద్ద ప్లైఓవర్ నిర్మించాలన్న డిమాండ్తో టిడిపి నిర్వహించనున్న మహాధర్నాలో ఆయన పాల్గొననున్నారు. ఎంతో కాలంగా దుర్గగుడి వద్ద…
జర్నలిస్టుల సంక్షేమమే ఎపియుడబ్ల్యుజె లక్ష్యం
ఒంగోలు, జూన్ 24: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం రాజీలేని పోరాటాలను కొనసాగిస్తున్న సంఘం ఎపియుడబ్ల్యుజె అని రాష్ట్ర యూనియన్ ఉపాధ్యక్షుడు ఐవి సుబ్బారావు అన్నారు. ఎపియుడబ్ల్యుజె జిల్లా కౌన్సిల్ సమావేశం అధ్యదక్షుడు ఎస్.రామాంజనేయప్రసాద్ అధ్యక్షతన…

