Monday, 2 November 2026

పాల్గొన్నారు.

సీమాంధ్ర

విద్యావ్యతిరేక విధానాలు మార్చుకోకపోతే ఆందోళన

శ్రీకాకుళం, జూలై 30 : ప్రభుత్వం విద్యావ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని భారత విద్యార్థి ఫెడరేషన్‌(ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సూర్యారావు ఆరోపించారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…

సీమాంధ్ర

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విద్యుత్‌ కష్టాలు..సిఐటియు జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు

శ్రీకాకుళం, జూలై 29 : ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో విద్యుత్‌ కష్టాలు అని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం.తిరుపతిరావు విమర్శించారు. మర్చంట్‌ పవర్‌ ప్లాంట్‌ విధానంతో రాష్ట్రంలో విద్యుత్‌ ప్లాంట్లను పెట్టేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోందన్నారు. దీని ద్వారా…

సీమాంధ్ర

18 మంది విద్యార్థులకు భోజనం ఇదా

ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఎంపిడివో విజయలక్ష్మి కందుకూరు , జూలై 28 : 18 మంది విద్యార్థులకు ఈ భోజనం సరిపోతుందా అని ఎంపిడివో విజయలక్ష్మి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మండలంలోని కాగుటూరు గ్రామంలో గల మండల పరిషత్‌…

సీమాంధ్ర

ప్రతి నీటిచుక్కను సద్వినియోగం చేసుకోండి ఇందిరమ్మబాటలో సిఎం కిరణ్‌

శ్రీకాకుళం, జూలై 27 : రైతు ప్రయోజనార్ధం రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదుల యొక్క ప్రతి నీటి చుక్క సద్వినియోగం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారంనాడు ఆమదాలవలస…

సీమాంధ్ర

ఉత్తరాంధ్రపై కాంగ్రెస్‌ది కపట ప్రేమ

– తోటపల్లి రిజర్వాయర్‌కు నిధులు కేటాయించాలి – కళా వెంకటరావు డిమాండ్‌ శ్రీకాకుళం, జూలై 27 : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉత్తరాంధ్రపై కపట ప్రేమ వలబోస్తుందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కళా వెంకటరావు విమర్శించారు.…

సీమాంధ్ర

ఉత్తరాంధ్రపై కాంగ్రెస్‌ది కపట ప్రేమ – తోటపల్లి రిజర్వాయర్‌కు నిధులు కేటాయించాలి

– కళా వెంకటరావు డిమాండ్‌ శ్రీకాకుళం, జూలై 27 : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉత్తరాంధ్రపై కపట ప్రేమ వలబోస్తుందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కళా వెంకటరావు విమర్శించారు. ఈ ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్రాకు చెందిన…

సీమాంధ్ర

అప్పుడో మాట.. ఇప్పుడోమాట

అది వైఎస్‌ఆర్‌ సిపికే చెల్లు : టిడిపి కడప, జూలై 19: జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ కోసం వైఎస్‌ఆర్‌ సిపి నాయకులు సోనియాగాంధీ కాళ్లపై పడ్డారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత…

జిల్లా వార్తలు

స్నహభావంతో పండుగలు జరుపుకోవాలి : డిఎస్పీ

నిజామాబాద్‌, జూలై 19: ప్రస్తుతం రానున్న రంజాన్‌, వినాయకచవితి పండుగలను దృష్టిలో పెట్టుకుని అందరూ సామరస్యంగా పండుగలను నిర్వహించుకోవాలని గురువారం ఆర్యనగర్‌ నుండి శాంతి బైక్‌ ర్యాలీని డిఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్బంగా డిఎస్పీ రామ్‌మోహన్‌రావు మాట్లాడుతూ రానున్న…

జిల్లా వార్తలు

రైతులను విస్మరించిన ప్రభుత్వం : వి.జి.గౌడ్‌

నిజామాబాద్‌, జూలై 19 : రైతాంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, అందులో భాగంగా వ్యవసాయానికి అందించాల్సిన ఉచిత విద్యుత్‌ను అటకెక్కించేందుకు యత్నిస్తుందని టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌ దుయ్యబట్టారు. టిడిపి కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం…

కరీంనగర్

గ్రూపు-2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

కరీంనగర్‌, జూలై 19 : ఏపిపిఎస్‌ సి ద్వారా ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించే గ్రూప్‌-2 పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయ…