Tuesday, 3 November 2026

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం

తెలంగాణ

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా నుంచి దక్షిణతమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు ఉరుములతో కూడిన…

జాతీయం

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖపట్నం: రాగల 24గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం… వాయువ్య బంగాళాఖాతం, ఒడిశాలను అనుకుని స్థిరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీనికితోడు…

సీమాంధ్ర

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖ: తూర్పు మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇదే పరిసర ప్రాంతాల్లో ఉపరితల అవర్తనం ఏర్పడింది. వీటికి తోడు మధ్యప్రదేశ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కదులుతోంది. తెలంగాణపై…

జాతీయం

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ: రాగల 24గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఛత్తీస్‌ఘడ్‌ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు ఛత్తీస్‌ఘడ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ…

జాతీయం

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖ: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర తీరం వెంబడి దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి నెలకొంది. దీని ప్రభావం వల్ల రాగల 24గంటల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని…

సీమాంధ్ర

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ : రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర తీరం వెంబడి ఏర్పడిన అల్పపీడన ద్రోణి…

సీమాంధ్ర

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖ : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వానలు లేదా…

జాతీయం

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనర

విశాఖపట్నం : అగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం స్థిరంగా కొనసాగుతున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం బలపడి 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన్నారు.…

వార్తలు

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం

విశాఖ: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం స్థిరంగా కొనసాగుతోంది, ఇది రాగల 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియజేశారు. ఈశాన్య దిశ నుంచి చలి గాలులు వీస్తున్నందున…