Monday, 2 November 2026

6tv

వార్తలు

మోడీకి తలనొప్పి…

(జ‌నంసాక్షి):సార్వత్రిక సమరంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రస్ కు కొత్త అస్త్రం దొరికింది. నరేంద్రమోడీ  దాఖలు చేసిన అఫిడవిట్ లో.. తనకు పెళ్లైందని భార్యపేరు జశోదా బెన్ అని ప్రస్తావించడంపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 2012 నుంచి…

వార్తలు

ఇంటర్నెట్ తో జరభద్రం

(జ‌నంసాక్షి) : ఇండియన్ ఇంటర్నెట్ వినియోగదారులారా మీరు జాగ్రత్త పడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా నెట్ వినియోగదారులను వణిస్తుకిస్తున్న హార్ట్ బ్లీడ్ వైరస్ భారత్ లో ప్రవేశించింది. ఈ వైరస్ ద్వారా హ్యాకర్లు కీలక సమాచారాన్ని…

స్పొర్ట్స్

ఐపీఎల్-7 పై గవాస్కర్ సీరియస్

(జ‌నంసాక్షి): బిసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సునీల్ గవాస్కర్ ఐపీఎల్-7ను సీరియస్ గా తీసుకున్నారు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ తో క్రికెట్ కు మచ్చ తెచ్చిన ఐపీఎల్ కు మళ్లీ క్రేజ్ ను తెచ్చేందుకు గవాస్కర్ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు…

స్పొర్ట్స్

బీసీసీఐకు సుప్రీం షాక్

(జ‌నంసాక్షి) : ఐపీఎల్ పై దర్యాప్తు ప్రారంభించిన బిసీసీఐ కు సుప్రీం షాకిచ్చింది. ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ స్కామ్ కు సంబంధించి జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ ముందు భారత కెప్టెన్ ధోనీ, ఎన్.శ్రీనివాసన్, ఐపీఎల్ సీఓఓ…

వార్తలు

కేసీఆర్ ఎన్నికల హామీలు ఆచరణ సాధ్యం కానివి: పొన్నాల లక్ష్మయ్య

(జ‌నంసాక్షి) :టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు  ఎన్నికల హామీలు ఆచరణ సాధ్యం కావని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.వర్రుబోతు కేసీఆర్ మాటలను నమ్మవద్దన్నారు.ఆయన ఇచ్చే హామీలకు ప్రతీ ఏటా రూ.5లక్షల కోట్లు అవసరమని, కానీ ప్రభుత్వ బడ్జెట్…

హైదరాబాద్

చిట్టీల ‘రాణి’ అరెస్ట్

(జ‌నంసాక్షి)  : చిట్టీల పేరుతో ఏడు కోట్ల రూపాయల మేరకు తోటి కళాకారులను, స్థానికులను ముంచి టీవి ఆర్టిస్టు విజయరాణి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. సిసీఎస్ పోలీసులు విజయారాణి ని అదుపులోకి తీసుకున్నారు. నెల రోజులుగా ఆమె తప్పించుకుని…

వార్తలు

టీ టీడీపీ గెలుపు గుర్రాలు

(జ‌నంసాక్షి)  : టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. తెలంగాణలో టీడీపీ తరపున పోటీచేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మంగళవారం అర్థరాత్రి చంద్రబాబు ప్రకటించారు. రెండో జాబితాలో 44 ఎమ్మెల్యే, 9 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.…

Featured News

మలేషియా ఎయిర్ లైన్స్ విమానం కథ మళ్లీ కంచికి

(జ‌నంసాక్షి)  : నెల రోజులు గ‌డిచిన త‌మ వారి జాడా తెల‌ప‌క పోవ‌డంతో ఆ్ర‌గ‌హం వ్య‌క్తం చేస్తున్న బంధువులు. ఏవియేషన్ చరిత్రలోనే అత్యంత మిస్టరీ సంఘటనగా చెబుతున్న మలేషియా ఎయిర్ లైన్స్ విమానం కథ మళ్లీ కంచికి చేరింది.…

Featured News

మెదక్ లో అన్న చెల్లెలి స‌వాల్‌

(జ‌నంసాక్షి): మెదక్ టికెట్ కోసం కాంగ్రెస్లో చేరిన విజయశాంతి అదే చోట నుంచి అయితే బరిలో దిగుతున్నారు కానీ లోక్సభకు కాదు. ఈసారి ఆమె అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ జాబితాలో విజయశాంతి పేరును ప్రకటించారు. రాములమ్మ చివరకు…