ఆరు నెలల్లో విద్యుత్తు సమస్యను అధిగమిస్తాం: దర్మాన
శ్రీకాకుళం : విద్యుత్తు సమస్య నుంచి గట్టేక్కేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని, మరో నెలల్లో ఈ సమస్యను పూర్తిగా అధిగమిస్తామని రాష్ట్ర రహదారులు. భవనాల శాఖ మంత్రి ధర్మాన న్రసాదరావు ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకకుళం కంపోస్టు కాలనీలో స్త్రీ శక్తి భవన్ నిర్మాణానికి మంత్రి ధర్మాన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ముందు మూడు ప్రత్యామ్నాయాలున్నాయని వెల్లడించారు.200 యూనిట్లలోపు వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, దీంతో పేద ప్రజలకు ఎలాంటి నష్టం లేదన్నారు.


