Wednesday, 4 November 2026

అగ్నిప్రమాదంలో 30 ఇళ్లు దగ్ధం

రాజమండ్రి, జనంసాక్షి: కె. గంగవరంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో 30 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. రూ. 60 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదానికి గల కారణాలను తెలియాల్సి ఉంది. బాధితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *