తిరుమల, జనంసాక్షి: శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గంలో అదుపుతప్పి జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మరో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.