Wednesday, 4 November 2026

అనంతపురం జిల్లాలో భారీవర్షాలు

అనంతపురం, సెప్టెంబరు 8 : అనంతపురంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పదేళ్ల తర్వాత పండ మేరులో వరద ప్రవాహం కనిపించింది. ధర్మవరం, మడకశిరలో కుండపోత వర్షాలు కురిశాయి. జిల్లాలో చెరువులన్నీ పూర్తిస్థాయిలో నిండాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *