Wednesday, 4 November 2026

లారీ బోల్తాపడి డ్రైవరు మృతి

కృష్ణా, సెప్టెంబరు 8 : నందివాడ మండలం కొత్తగుంట వద్ద పొడమేరులో లారీ బోల్తా పడిన సంఘటనలో డ్రైవరు మృతి చెందాడు. లారీ వేగంగా నడపడం వల్లే బోల్తా పడిందని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. లారీని రోడ్డుపై నుంచి తొలగించేందుకు పోలీసులు యత్నాలు ఆరంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *