Wednesday, 4 November 2026

అనంతపురం: నేడు గంగవరంలో కుంబాభిషేకం

బెళుగుప్ప : మండలంలోని గంగవరం శివాలయంలో సోమవారం కుంబాభిషేకం నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. నేటి వరకు చినకు నేలరాలక పోవడంతో వర్షంకోసం పూజలు నిర్వహిస్తున్నామన్నారు. 101 బిందెలతో శివుడికి జలాభిషేకం నిర్వహిస్తామని, భక్తాదులు, రైతులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *