Monday, 2 November 2026

అలిపిరి టోల్‌గగేట్‌ వద్ద మొరాయించిన కంప్యూటర్లు

తిరుపతి,(జనంసాక్షి): అలిపిరి టోల్‌గేట్‌ వద్ద శనివారం ఉదయం సాంకేతిక లోపంతో కంప్యూటర్లు దాదాపు 20 నిమిషాల పాటు మొరాయించాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే తిరుమలకు వెల్లవలసిన భక్తుల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడిరది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *