Tuesday, 3 November 2026

అలిపిరి నడక దారిలో కారు బీభత్సం

0nn8i89i
తిరుమల: అలిపిరి నడక దారిలో గురువారం ఉదయం కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించి. మోకాళ్ల పర్వతం వద్ద తమిళ భక్తులను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు తమిళ భక్తులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *