Tuesday, 3 November 2026

ఆగని అత్యాచారాలు

సింగరాయకొండ : ప్రకాశం జిల్లా అద్దంకిలో దారుణం జరిగింది. ఓ యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రభుత్వం ఇలాంటి వారి కోసం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. సింగరాయకొండ తిరనాళ్లలో ఓ ప్రేమజంటపై దుండగులు దాడి చేసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *