Thursday, 5 November 2026

ఆటోను ఢీకొన్న లారీ: ఇద్దరి మృతి

విశాఖ,  విశాఖలోని ఎన్‌ఏడీ జంక్షన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఆటోను మటి ్టలోడు లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *