Tuesday, 3 November 2026

ఆటో బోల్తా: నలుగురికి గాయాలు

కడప,(జనంసాక్షి): గోపవరం మండలం అడుచువారి పల్లె వద్ద మంగళవారం ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిలో వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *