Tuesday, 3 November 2026

ఆడుకుంటూ ఓ బాలుడు మృతి

 పశ్చిమగోదావరి, సెప్టెంబరు 7 : ఆడుకుంటూ ఓ బాలుడు మరణించిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. లింగపాలెం మండలం రంగాపురంలో విజయ్‌ అనే 8 ఏళ్ల బాలుడు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు మెడకు తాడు బిగుసుకొని మరణించాడు. ఈ సంఘటనతో విజయ్‌ కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *