Wednesday, 4 November 2026

కలెక్టరేట్‌ను ముట్టడించిన మచిలీపట్నం రైతులు

కృష్ణా, సెప్టెంబరు 7 : ఆయిల్‌ రిఫైనరీలు, ఇతర పరిశ్రమల కోసం భూసేకరణను నిరసిస్తూ రైతులు మచిలీపట్నంలోని కలెక్టరేట్‌ను ముట్టడించారు. తాము పోర్టు భూసేకరణకు వ్యతిరేకం కాదంటూ, 5,600 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రిఫైనరీల పేరిట భూ సేకరణ చేయడానికి తాము వ్యతిరేకమని వైసీపీ నేత పేర్ని నాని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *