Tuesday, 3 November 2026

విశాఖలో ఏప్రిల్ 8నుంచి కామన్ వెల్త్ సదస్సు

విశాఖపట్నం: నగరంలోని నోవాటెల్ హోటల్లో ఈ నెల 8వ తేదీ నుంచి కామన్వెల్త్ పార్లమెంట్ కమిటీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 8, 9వ తేదీలు విశాఖలోనే ఈ సమావేశాలు జరుగుతాయి. అయితే ఈ ముగింపు సమావేశాలు మాత్రం అరకులో జరగనున్నాయి. ఈ సమావేశాలను లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ప్రారంభిస్తారు. ఈ సమావేశాలకు కామన్వెల్త్ దేశాలకు చెందిన ప్రతినిధులతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల స్పీకర్లు హాజరుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *