ఆర్థికసమస్యలతో చేనేత కార్మికుడి ఆత్మహత్య
ప్రకాశం, : జిల్లాలోని వేటపాలెం మండలం చేనేతపురిలో కె. సుబ్బయ్య (50) అనే చేనేత కార్మికుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోవటంతోపాటు ఆర్థిక సమస్యలతోనే చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారని తోటి కార్మికులు చెప్పారు. ఈ సంఘటనతో చేనేతపురిలో విషాదఛాయలు అలముకున్నాయి.