Wednesday, 4 November 2026

ఇద్దరు పిల్లలకు నిప్పంటించి తల్లి ఆత్మహత్య

గుంటూరు జిల్లా : తాటికొండ కంతేరు రోడ్డులో ఇద్దరు పిల్లలకు నిప్పంటించి తల్లి కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లినా తల్లి, ఒక చిన్నారి మృతి చెందారు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *