Wednesday, 4 November 2026

ఈత కోసం వెళ్లి దుర్మరణం చెందిన ఇద్దరు చిన్నారులు…

అనంతపురం: ఈత కొట్టేందుకు ఇద్దరు చిన్నారులు నదిలోకి వెళ్లి మరణించిన విషాద ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. రాయలచెరువు గ్రామానికి చెందిన ప్రశాంత్‌, మనోజ్‌లు పామిడి గ్రామం దగ్గర పెన్నానదిలో ఈత కోసం దిగారు. ప్రమాదవశాత్తు నది నీటిలో మునిగి మరణించారు. నది నుంచి పిల్లల మృతదేహాలను వెలికితీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *