Friday, 6 November 2026

ఈనెల 23 న విశాఖలో ఒలంపిక్‌ డే రన్‌

విశాఖపట్నం, (జనంసాక్షి): ఈ నెల 23న విశాఖ జిల్లాలో ఒలంపిక్‌ డే రన్‌ ప్రారంభం కానుంది. ఈ ఒలంపిక్‌ డే రన్‌ను సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. లక్షా 25 వేల మందితో కార్యక్రమ నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నట్టు ఒలంపిక్‌ డే మీడియా ఛైర్మన్‌ ఆడారి కిశోర్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *