Friday, 6 November 2026

ఉత్తరఖండ్‌ నుంచి 52 మంది ఉన్నారు.

పోలీసుల అదుపులో సైబర్‌ మోసగాడు
నెల్లూరు: ఏటీఎం పిన్‌ నెంబర్లతో ఖాతాదారుల డబ్బులు స్వాహా చేస్తున్న ఓ సైబర్‌ మోసగాడ్ని నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లాకు చెందిన నాగేశ్వర్‌రెడ్డి ఏటీఎం పిన్‌ నెంబర్లతో బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు స్వాహా చేస్తున్నాడు. మదనపల్లి, చిత్తూరు, తెనాలి, కడప, పొద్దుటూరు, హైదరాబాద్‌లలో అతనిపై 25 కేసులు నమోదయ్యాయి. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *