విశాఖ: ఉత్తర కాశీ వరదల్లో చిక్కుకుని విశాఖ సీతమ్మధారకు చెందిన ముగ్గురు యాత్రికులు మృతిచెందినట్లు వారి బంధువులకు ఫోన్ ద్వారా సమాచారమందింది. విశాఖకు చెందిన మొత్తం 15 మంది సభ్యుల బృందం ఉత్తర కాశీయాత్రకు వెళ్లింది. వీరిలో కామేశ్వరి (68), సూర్యప్రకాశరావు (65), రత్న (60)లు కేదార్‌నాథ్ సమీపంలోని రాంపూర్ చెక్‌పోస్టు వద్ద మృతిచెందినట్లు బంధువులకు సమాచారం అందింది.




