Wednesday, 4 November 2026

పరోక్షంగా జగన్‌కు సహకరిస్తున్న సీఎం:సీపీఐ

కర్నూలు, (జనంసాక్షి): కళంకిత మంత్రులకు సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి మద్దతునిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. కళంతులకు మద్దతునిస్తూనే పరోక్షంగా వైఎస్‌ జగన్‌కు సహాయపడుతున్నారని దుయ్యబట్టారు.
కాలం చెల్లిన మందులు ఇచ్చినట్లుంది: నారాయణ
ప్యాకేజీలు, లీకేజీలు కాంగ్రెస్‌ కొత్తకాదని , తెలంగాణ అంశంపై ప్యాకేజీ ప్రకటించడం కాలం చెల్లిన మందులు పంపిణీ చేసినట్టుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *