Thursday, 5 November 2026

ఎనిమిదో రోజుకు చేరుకున్న దేవీనవరాత్రి ఉత్సవాలు

శ్రీశైలం, : దేవీనవరాత్రి ఉత్సవాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. అమ్మవారు నేడు మహాగౌరి అలంకరణలో దర్శనమిస్తున్నారు. సాయంత్రం నంది వాహనంపై స్వామి అమ్మవార్లు ఊరేగనున్నారు. అలాగే విజయవాడ కనకదుర్గ ఆలయంలో అమ్మవారు నేడు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *