Thursday, 5 November 2026

విజయవాడ: రౌడీషీటర్ దారుణ హత్య

విజయవాడ,  నగరంలోని పాతబస్తీలో రౌడీషీటర్ చాంద్‌బాషా దారుణహత్యకు గురయ్యాడు. బాషాను అతడి స్నేహితుడు రామారావే కొట్టిచంపినట్టు తెలిసింది.ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తడంతో కోపం పట్టలేక రామారావు స్నేహితుడు బాషాను కొట్టి చంపినట్టు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రామారావును అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *