Tuesday, 3 November 2026

ఎన్టీఆర్‌ మెమోరాయల్‌ ట్రస్టు రక్తనిధిని ప్రారంభించిన చంద్రబాబు

విశాఖ: ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు రక్తనిధిని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విశాఖలో బాలకృష్ణతో కలిసి ఈ ఉదయం ప్రారంభించారు. నిన్న విశాఖలో పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్న చంద్రబాబు ఈ మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *