Tuesday, 3 November 2026

ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మూడేళ్ల చిన్నారి మృతి

తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే పాప మృతికి కారణమని అరోపిస్తూ కుటుంబసభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *