Tuesday, 3 November 2026

ఎర్రచందనం స్మగ్లర్ సోము రవి అరెస్టు

తిరుపతి: ఎర్రచందనం స్మగ్లర్ సోము రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళాడుకు చెందిన సోము రవిపై 23 ఎర్రచందనం కేసలున్నాయి. రవిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *