Tuesday, 3 November 2026

ఏపీఎన్జీవో రాష్ట్ర సమావేశాలు ప్రారంభం

విజయవాడ :ఏపీఎన్జీవో 18వ రాష్ట్ర సమావేశాలు విజయవాడలో ప్రారంభమయ్యాయి. లయోలా కళాశాలలో నేటి నుంచి రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు మంత్రి పార్థసారథి, ఎంపీ లగడపాటి తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *