Tuesday, 3 November 2026

ఏపీని ర్యాగింగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం : గంటా

తిరుమల, ఆగస్టు 24 : ఏపీని ర్యాగింగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గంటా శ్రీనివాస్‌రావు చెప్పారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిని భవిష్యత్‌లో ఎక్కడా చదువుకోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్వీయూలో ర్యాగింగ్‌కు పాల్పడ్డ ఏడుగురు విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన గంటా వీఐపీ విరామ సమయంలో స్వామి దర్శనం చేసుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *